Acts · chapter 19 · verse 12
Acts 19:12 in Telugu
అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.
Atani shareeramunaku tagilina cheti guddalainanu nadikatlayinanu rogulayoddaku techchinappudu rogamulu vaarini vidichenu, dayyamulu kooda vadali poyenu.
Acts 19:12 in English
- King James Version (KJV)
- So that from his body were brought unto the sick handkerchiefs or aprons, and the diseases departed from them, and the evil spirits went out of them.
- World English Bible (WEB)
- so that even handkerchiefs or aprons were carried away from his body to the sick, and the diseases departed from them, and the evil spirits went out.
- American Standard Version (ASV)
- insomuch that unto the sick were carried away from his body handkerchiefs or aprons, and the diseases departed from them, and the evil spirits went out.
- Bible in Basic English (BBE)
- So that bits of linen and clothing from his body were taken to people who were ill, and their diseases went away from them and the evil spirits went out.
- Darby Translation (DBY)
- so that even napkins or aprons were brought from his body [and put] upon the sick, and the diseases left them, and the wicked spirits went out.
- Webster's Bible (WBS)
- So that from his body were brought to the sick, handkerchiefs, or aprons, and the diseases departed from them, and the evil spirits went out of them.
- Young's Literal Translation (YLT)
- so that even unto the ailing were brought from his body handkerchiefs or aprons, and the sicknesses departed from them; the evil spirits also went forth from them.
Read in context
- 10రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.
- 11మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;
- 12అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.
- 13అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులుపౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.
- 14యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.
Cross references
- Acts 5:15 అపొస్తలుల కార్యములు 5:15అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
- 2 Kings 13:20–21 2 రాజులు 13:20–21తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమా ధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.
- Mark 16:17 మార్కు 16:17నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు,
- 2 Kings 4:29–31 2 రాజులు 4:29–31అతడునీ నడుము బిగించు కొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట వినియెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను. గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను.
Original words (Greek)
- that · G5620ὥστε hṓste
- from · G575ἀπό apó
- his · G846αὐτός autós
- body · G5559χρώς chrṓs
- brought · G2018ἐπιφέρω epiphérō
- unto · G1909ἐπί epí
- sick · G770ἀσθενέω asthenéō
- handkerchiefs · G4676σουδάριον soudárion
- or · G2228ἤ ḗ
- aprons · G4612σιμικίνθιον simikínthion
- and · G2532καί kaí
- diseases · G3554νόσος nósos
- departed · G525ἀπαλλάσσω apallássō
- from · G575ἀπό apó
- them · G846αὐτός autós
- and · G5037τέ té
- evil · G4190πονηρός ponērós
- spirits · G4151πνεῦμα pneûma
- out · G1831ἐξέρχομαι exérchomai
- of · G575ἀπό apó
- them · G846αὐτός autós