Acts · chapter 19 · verse 31
Acts 19:31 in Telugu
మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపినీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.
Mariyu aasiya deshaadhikaarulalo kondaru ataniki snehitulaiyundi ataniyoddaku vartamaanamu pampineevu naataka shaalaloniki vellavaddani atani vedukoniri.
Acts 19:31 in English
- King James Version (KJV)
- And certain of the chief of Asia, which were his friends, sent unto him, desiring [him] that he would not adventure himself into the theatre.
- World English Bible (WEB)
- Certain also of the Asiarchs, being his friends, sent to him and begged him not to venture into the theater.
- American Standard Version (ASV)
- And certain also of the Asiarchs, being his friends, sent unto him and besought him not to adventure himself into the theatre.
- Bible in Basic English (BBE)
- And some of the rulers of Asia, being his friends, sent to him, requesting him seriously not to put himself in danger by going into the theatre.
- Darby Translation (DBY)
- and some of the Asiarchs also, who were his friends, sent to him and urged him not to throw himself into the theatre.
- Webster's Bible (WBS)
- And certain of the chief of Asia, who were his friends, sent to him, desiring [him] that he would not adventure himself into the theater.
- Young's Literal Translation (YLT)
- and certain also of the chief men of Asia, being his friends, having sent unto him, were entreating him not to venture himself into the theatre.
Read in context
- 29పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.
- 30పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.
- 31మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపినీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.
- 32ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాల మందికి తెలియలేదు.
- 33అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.
Cross references
- Acts 19:10 అపొస్తలుల కార్యములు 19:10రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.
- Proverbs 16:7 సామెతలు 16:7ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
- Acts 21:12 అపొస్తలుల కార్యములు 21:12ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని
- Acts 16:6 అపొస్తలుల కార్యములు 16:6ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
Original words (Greek)
- And · G1161δέ dé
- certain · G5100τὶς tìs
- Asia · G775Ἀσιάρχης Asiárchēs
- were · G5607ὤν ṓn
- his · G846αὐτός autós
- friends · G5384φίλος phílos
- sent · G3992πέμπω pémpō
- unto · G4314πρός prós
- him · G846αὐτός autós
- desiring · G3870παρακαλέω parakaléō
- would · G1325δίδωμι dídōmi
- not · G3361μή mḗ
- himself · G1438ἑαυτοῦ heautoû
- into · G1519εἰς eis
- theatre · G2302θέατρον théatron