Acts · chapter 2 · verse 42
Acts 2:42 in Telugu
వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
Veeru apostalula bodhayandunu sahavaasamandunu, rotte viruchutayandunu praarthana cheyutayandunu edategaka yundiri.
Acts 2:42 in English
- King James Version (KJV)
- And they continued stedfastly in the apostles’ doctrine and fellowship, and in breaking of bread, and in prayers.
- World English Bible (WEB)
- They continued steadfastly in the apostles’ teaching and fellowship, in the breaking of bread, and prayer.
- American Standard Version (ASV)
- And they continued stedfastly in the apostles’ teaching and fellowship, in the breaking of bread and the prayers.
- Bible in Basic English (BBE)
- And they kept their attention fixed on the Apostles' teaching and were united together in the taking of broken bread and in prayer.
- Darby Translation (DBY)
- And they persevered in the teaching and fellowship of the apostles, in breaking of bread and prayers.
- Webster's Bible (WBS)
- And they continued steadfastly in the apostles doctrine and fellowship, and in breaking of bread, and in prayers.
- Young's Literal Translation (YLT)
- and they were continuing stedfastly in the teaching of the apostles, and the fellowship, and the breaking of the bread, and the prayers.
Read in context
- 40ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.
- 41కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
- 42వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
- 43అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.
- 44విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి.
Cross references
- Hebrews 10:25 హెబ్రీయులకు 10:25ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
- Acts 1:14 అపొస్తలుల కార్యములు 1:14వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.
- 1 John 1:3 1 యోహాను 1:3మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.
- Acts 2:46 అపొస్తలుల కార్యములు 2:46మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై
- 1 John 1:7 1 యోహాను 1:7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
- Acts 20:7 అపొస్తలుల కార్యములు 20:7ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
- Colossians 1:23 కొలొస్సయులకు 1:23పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
- Jude 1:20 యూదా 1:20ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు,
- Ephesians 6:18 ఎఫెసీయులకు 6:18ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
- Colossians 4:2 కొలొస్సయులకు 4:2ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.
- 2 Timothy 3:14 2 తిమోతికి 3:14క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక,
- Ephesians 2:20 ఎఫెసీయులకు 2:20క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
Original words (Greek)
- And · G1161δέ dé
- stedfastly · G4342προσκαρτερέω proskarteréō
- in · G1322διδαχή didachḗ
- apostles’ · G652ἀπόστολος apóstolos
- doctrine · G1322διδαχή didachḗ
- and · G2532καί kaí
- fellowship · G2842κοινωνία koinōnía
- and · G2532καί kaí
- breaking · G2800κλάσις klásis
- bread · G740ἄρτος ártos
- and · G2532καί kaí
- prayers · G4335προσευχή proseuchḗ