Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 20 · verse 30

Acts 20:30 in Telugu

మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.

Mariyu shishyulanu tamaventa eedchukoni povalenani vankara maatalu paluku manushyulu meelone bayaluderuduru.

Acts 20:30 in English

King James Version (KJV)
Also of your own selves shall men arise, speaking perverse things, to draw away disciples after them.
World English Bible (WEB)
Men will arise from among your own selves, speaking perverse things, to draw away the disciples after them.
American Standard Version (ASV)
and from among your own selves shall men arise, speaking perverse things, to draw away the disciples after them.
Bible in Basic English (BBE)
And from among yourselves will come men who will give wrong teaching, turning away the disciples after them.
Darby Translation (DBY)
and from among your own selves shall rise up men speaking perverted things to draw away the disciples after them.
Webster's Bible (WBS)
Also from your own selves will men arise, speaking perverse things, to draw away disciples after them.
Young's Literal Translation (YLT)
and of your own selves there shall arise men, speaking perverse things, to draw away the disciples after them.

Read in context

  1. 28దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
  2. 29నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.
  3. 30మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.
  4. 31కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి.
  5. 32ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచ బడినవారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తి మంతుడు.
Read all of Acts 20

Cross references

Original words (Greek)

Acts 20:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.