2 Timothy · chapter 2 · verse 17
2 Timothy 2:17 in Telugu
కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;
Korukupundu praakinattu vaarimaatalu praakunu, vaarilo humenaiyunu philetunu unnaaru;
2 Timothy 2:17 in English
- King James Version (KJV)
- And their word will eat as doth a canker: of whom is Hymenaeus and Philetus;
- World English Bible (WEB)
- and those words will consume like gangrene, of whom is Hymenaeus and Philetus:
- American Standard Version (ASV)
- and their word will eat as doth a gangrene: of whom is Hymenæus and Philetus;
- Bible in Basic English (BBE)
- And their words will be like poisoned wounds in the flesh: such are Hymenaeus and Philetus;
- Darby Translation (DBY)
- and their word will spread as a gangrene; of whom is Hymenaeus and Philetus;
- Webster's Bible (WBS)
- And their word will eat as doth a canker: of whom is Hymeneus and Philetus;
- Young's Literal Translation (YLT)
- and their word as a gangrene will have pasture, of whom is Hymenaeus and Philetus,
Read in context
- 15దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
- 16అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు.
- 17కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;
- 18వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
- 19అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది.
Cross references
- 1 Timothy 1:20 1 తిమోతికి 1:20వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.
- Nahum 3:15 నహూము 3:15అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుత లంత విస్తారముగాను ఉండుము.
- James 5:3 యాకోబు 5:3మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.