Acts · chapter 23 · verse 16
Acts 23:16 in Telugu
అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.
Ayite paulu menalludu vaaru ponchiyunnaarani vini vachchi kotalo praveshinchi pauluku aa sangati telipenu.
Acts 23:16 in English
- King James Version (KJV)
- And when Paul’s sister’s son heard of their lying in wait, he went and entered into the castle, and told Paul.
- World English Bible (WEB)
- But Paul’s sister’s son heard they were lying in wait, and he came and entered into the barracks and told Paul.
- American Standard Version (ASV)
- But Paul’s sister’s son heard of their lying in wait, and he came and entered into the castle and told Paul.
- Bible in Basic English (BBE)
- But Paul's sister's son had word of their design, and he came into the army building and gave news of it to Paul.
- Darby Translation (DBY)
- But Paul's sister's son, having heard of the lying in wait, came and entered into the fortress and reported [it] to Paul.
- Webster's Bible (WBS)
- And when the son of Paul's sister heard of their lying in wait, he went and entered into the castle, and told Paul.
- Young's Literal Translation (YLT)
- And the son of Paul's sister having heard of the lying in wait, having gone and entered into the castle, told Paul,
Read in context
- 14వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.
- 15కాబట్టి మీరు మహాసభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.
- 16అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.
- 17అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడు కొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.
- 18శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి ఖైదీయైన పౌలు నన్ను పిలిచినీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.
Cross references
- 1 Corinthians 3:19 1 కొరింథీయులకు 3:19ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
- Acts 23:10 అపొస్తలుల కార్యములు 23:10కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.
- Acts 23:32 అపొస్తలుల కార్యములు 23:32వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియెదుట నిలువ బెట్టిరి.
- Proverbs 21:30 సామెతలు 21:30యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
- Lamentations 3:37 విలాపవాక్యములు 3:37ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు?
- Job 5:13 యోబు 5:13జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
- 2 Samuel 17:17 2 సమూయేలు 17:17తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తెయొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.
- Acts 21:34 అపొస్తలుల కార్యములు 21:34సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.
Original words (Greek)
- when · G1161δέ dé
- Paul’s · G3972Παῦλος Paûlos
- sister’s · G79ἀδελφή adelphḗ
- son · G5207υἱός huiós
- heard · G191ἀκούω akoúō
- wait · G1749ἔνεδρον énedron
- went · G3854παραγίνομαι paragínomai
- and · G2532καί kaí
- entered · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- castle · G3925παρεμβολή parembolḗ
- told · G518ἀπαγγέλλω apangéllō
- Paul · G3972Παῦλος Paûlos