Acts · chapter 23 · verse 32
Acts 23:32 in Telugu
వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియెదుట నిలువ బెట్టిరి.
Vaaru kaisarayaku vachchi adhipatiki aa patrika appaginchi paulunukooda ataniyeduta niluva bettiri.
Acts 23:32 in English
- King James Version (KJV)
- On the morrow they left the horsemen to go with him, and returned to the castle:
- World English Bible (WEB)
- But on the next day they left the horsemen to go with him, and returned to the barracks.
- American Standard Version (ASV)
- But on the morrow they left the horsemen to go with him, and returned to the castle:
- Bible in Basic English (BBE)
- But on the day after, they sent the horsemen on with him, and went back to their place:
- Darby Translation (DBY)
- and on the morrow, having left the horsemen to go with him, returned to the fortress.
- Webster's Bible (WBS)
- On the morrow they left the horsemen to go with him, and returned to the castle:
- Young's Literal Translation (YLT)
- and on the morrow, having suffered the horsemen to go on with him, they returned to the castle;
Read in context
- 30అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.
- 31మరునాడు వారతనితో కూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి.
- 32వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియెదుట నిలువ బెట్టిరి.
- 33అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని
- 34నీమీద నేరము మోపు వారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి,
Cross references
- Acts 23:10 అపొస్తలుల కార్యములు 23:10కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.
- Acts 23:23 అపొస్తలుల కార్యములు 23:23తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధ పరచి