Acts · chapter 23 · verse 31
Acts 23:31 in Telugu
మరునాడు వారతనితో కూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి.
Marunaadu vaaratanito kooda rautulanu pampi taamu kotaku tirigi vachchiri.
Acts 23:31 in English
- King James Version (KJV)
- Then the soldiers, as it was commanded them, took Paul, and brought [him] by night to Antipatris.
- World English Bible (WEB)
- So the soldiers, carrying out their orders, took Paul and brought him by night to Antipatris.
- American Standard Version (ASV)
- So the soldiers, as it was commanded them, took Paul and brought him by night to Antipatris.
- Bible in Basic English (BBE)
- So the armed men, as they were ordered, took Paul and came by night to Antipatris.
- Darby Translation (DBY)
- The soldiers therefore, according to what was ordered them, took Paul and brought him by night to Antipatris,
- Webster's Bible (WBS)
- Then the soldiers, as it was commanded them, took Paul, and brought [him] by night to Antipatris.
- Young's Literal Translation (YLT)
- Then, indeed, the soldiers according to that directed them, having taken up Paul, brought him through the night to Antipatris,
Read in context
- 29వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.
- 30అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.
- 31మరునాడు వారతనితో కూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి.
- 32వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియెదుట నిలువ బెట్టిరి.
- 33అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని
Cross references
- 2 Timothy 2:3–4 2 తిమోతికి 2:3–4క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.
- Luke 7:8 లూకా 7:8నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను.
- Acts 23:23–24 అపొస్తలుల కార్యములు 23:23–24తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధ పరచి పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధ పరచుడని చెప్పెను.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- soldiers · G4757στρατιώτης stratiṓtēs
- as · G2596κατά katá
- commanded · G1299διατάσσω diatássō
- them · G846αὐτός autós
- took · G353ἀναλαμβάνω analambánō
- Paul · G3972Παῦλος Paûlos
- brought · G71ἄγω ágō
- by · G1223διά diá
- night · G3571νύξ nýx
- to · G1519εἰς eis
- Antipatris · G494Ἀντιπατρίς Antipatrís