Acts · chapter 26 · verse 5
Acts 26:5 in Telugu
వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.
Vaaru modatinundi nannu eriginavaaru ganuka saakshyamichchutaku vaarikishtamaite nenu mana matamuloni bahunishthagala teganu anusarinchi, parisayyudanugaa pravartinchinatlu cheppagalaru.
Acts 26:5 in English
- King James Version (KJV)
- Which knew me from the beginning, if they would testify, that after the most straitest sect of our religion I lived a Pharisee.
- World English Bible (WEB)
- having known me from the first, if they are willing to testify, that after the strictest sect of our religion I lived a Pharisee.
- American Standard Version (ASV)
- having knowledge of me from the first, if they be willing to testify, that after the straitest sect of our religion I lived a Pharisee.
- Bible in Basic English (BBE)
- And they are able to say, if they would give witness, that I was living as a Pharisee, in that division of our religion which is most regular in the keeping of the law.
- Darby Translation (DBY)
- who knew me before from the outset [of my life], if they would bear witness, that according to the strictest sect of our religion I lived a Pharisee.
- Webster's Bible (WBS)
- Who knew me from the beginning, (if they would testify) that after the strictest sect of our religion, I lived a Pharisee.
- Young's Literal Translation (YLT)
- knowing me before from the first, (if they may be willing to testify,) that after the most exact sect of our worship, I lived a Pharisee;
Read in context
- 3యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొను చున్నాను.
- 4మొదటినుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.
- 5వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.
- 6ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.
- 7మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.
Cross references
- Acts 23:6 అపొస్తలుల కార్యములు 23:6వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.
- Acts 22:3 అపొస్తలుల కార్యములు 22:3నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి
- Acts 22:5 అపొస్తలుల కార్యములు 22:5ఇందునుగూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.
- Acts 24:5 అపొస్తలుల కార్యములు 24:5ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,
- Philippians 3:5–6 ఫిలిప్పీయులకు 3:5–6ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.
- Acts 24:14 అపొస్తలుల కార్యములు 24:14ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,
Original words (Greek)
- knew · G4267προγινώσκω proginṓskō
- me · G3165μέ mé
- beginning · G509ἄνωθεν ánōthen
- if · G1437ἐάν eán
- would · G2309θέλω thélō
- testify · G3140μαρτυρέω martyréō
- that · G3754ὅτι hóti
- after · G2596κατά katá
- straitest · G196ἀκριβέστατος akribéstatos
- sect · G139αἵρεσις haíresis
- our · G2251ἡμέτερος hēméteros
- religion · G2356θρησκεία thrēskeía
- lived · G2198ζάω záō
- Pharisee · G5330Φαρισαῖος Pharisaîos