Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 26 · verse 9

Acts 26:9 in Telugu

నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;

Najareyudaina yesu naamamunaku virodhamugaa aneka kaaryamulu cheyavalenani nenanukontini;

Acts 26:9 in English

King James Version (KJV)
I verily thought with myself, that I ought to do many things contrary to the name of Jesus of Nazareth.
World English Bible (WEB)
“I myself most certainly thought that I ought to do many things contrary to the name of Jesus of Nazareth.
American Standard Version (ASV)
I verily thought with myself that I ought to do many things contrary to the name of Jesus of Nazareth.
Bible in Basic English (BBE)
For I, truly, was of the opinion that it was right for me to do a number of things against the name of Jesus of Nazareth.
Darby Translation (DBY)
I indeed myself thought that I ought to do much against the name of Jesus the Nazaraean.
Webster's Bible (WBS)
I verily thought with myself, that I ought to do many things contrary to the name of Jesus of Nazareth.
Young's Literal Translation (YLT)
'I, indeed, therefore, thought with myself, that against the name of Jesus of Nazareth it behoved [me] many things to do,

Read in context

  1. 7మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.
  2. 8దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచు చున్నారు?
  3. 9నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;
  4. 10యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;
  5. 11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
Read all of Acts 26

Cross references

Original words (Greek)

Acts 26:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.