Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 9 · verse 16

Acts 9:16 in Telugu

ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.

Itadu naa naamamukoraku enni shramalanu anubhavimpavaleno nenu itaniki choopudunani atanito cheppenu.

Acts 9:16 in English

King James Version (KJV)
For I will shew him how great things he must suffer for my name’s sake.
World English Bible (WEB)
For I will show him how many things he must suffer for my name’s sake.”
American Standard Version (ASV)
for I will show him how many things he must suffer for my name’s sake.
Bible in Basic English (BBE)
For I will make clear to him what troubles he will have to undergo for me.
Darby Translation (DBY)
for I will shew to him how much he must suffer for my name.
Webster's Bible (WBS)
For I will show him how great things he must suffer for my name's sake.
Young's Literal Translation (YLT)
for I will shew him how many things it behoveth him for My name to suffer.'

Read in context

  1. 14ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను.
  2. 15అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు
  3. 16ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.
  4. 17అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.
  5. 18అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
Read all of Acts 9

Cross references

Acts 9:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.