Acts · chapter 28 · verse 29
Acts 28:29 in Telugu
వారు దాని విందురు.
Vaaru daani vinduru.
Acts 28:29 in English
- King James Version (KJV)
- And when he had said these words, the Jews departed, and had great reasoning among themselves.
- World English Bible (WEB)
- When he had said these words, the Jews departed, having a great dispute among themselves.
- Bible in Basic English (BBE)
- []
- Darby Translation (DBY)
- [And he having said this, the Jews went away, having great reasoning among themselves.]
- Webster's Bible (WBS)
- And when he had said these words, the Jews departed, and had great reasoning among themselves.
- Young's Literal Translation (YLT)
- and he having said these things, the Jews went away, having much disputation among themselves;
Read in context
- 27ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.
- 28కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక,
- 29వారు దాని విందురు.
- 30పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి
- 31ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.