Acts · chapter 3 · verse 4
Acts 3:4 in Telugu
పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి.
Peturunu yohaanunu vaanini teri choochimaatattu choodumaniri.
Acts 3:4 in English
- King James Version (KJV)
- And Peter, fastening his eyes upon him with John, said, Look on us.
- World English Bible (WEB)
- Peter, fastening his eyes on him, with John, said, “Look at us.”
- American Standard Version (ASV)
- And Peter, fastening his eyes upon him, with John, said, Look on us.
- Bible in Basic English (BBE)
- And Peter, looking at him, with John, said, Keep your eyes on us.
- Darby Translation (DBY)
- And Peter, looking stedfastly upon him with John, said, Look on us.
- Webster's Bible (WBS)
- And Peter fastening his eyes upon him with John, said, Look on us.
- Young's Literal Translation (YLT)
- And Peter, having looked stedfastly toward him with John, said, 'Look toward us;'
Read in context
- 2పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.
- 3పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా
- 4పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి.
- 5వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.
- 6అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
Cross references
- Acts 14:9–10 అపొస్తలుల కార్యములు 14:9–10అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
- John 11:40 యోహాను 11:40అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
- Luke 4:20 లూకా 4:20ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.
- Acts 3:12 అపొస్తలుల కార్యములు 3:12పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?
- John 5:6 యోహాను 5:6యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా