Acts · chapter 14 · verse 9
Acts 14:9 in Telugu
అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
Atadu paulu maata laaduta vinenu. Paulu atanivaipu teri choochi, svasthata pondutaku ataniki vishvaasamundenani grahinchi
Acts 14:9 in English
- King James Version (KJV)
- The same heard Paul speak: who stedfastly beholding him, and perceiving that he had faith to be healed,
- World English Bible (WEB)
- He was listening to Paul speaking, who, fastening eyes on him and seeing that he had faith to be made whole,
- American Standard Version (ASV)
- The same heard Paul speaking: who, fastening his eyes upon him, and seeing that he had faith to be made whole,
- Bible in Basic English (BBE)
- This man was giving ear to the preaching of Paul, who, looking at him, and seeing that he had faith to be made well,
- Darby Translation (DBY)
- This [man] heard Paul speaking, who, fixing his eyes on him, and seeing that he had faith to be healed,
- Webster's Bible (WBS)
- The same heard Paul speak: who steadfastly beholding him, and perceiving that he had faith to be healed,
- Young's Literal Translation (YLT)
- this one was hearing Paul speaking, who, having stedfastly beheld him, and having seen that he hath faith to be saved,
Read in context
- 7లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను.
- 8అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
- 9అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
- 10నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
- 11జనసమూహ ములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చి యున్నారని కేకలువేసి,
Cross references
- Acts 3:4 అపొస్తలుల కార్యములు 3:4పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి.
- Matthew 15:28 మత్తయి 15:28అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
- Matthew 9:28–29 మత్తయి 9:28–29ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
- Matthew 9:22 మత్తయి 9:22యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను.
- Mark 2:11–12 మార్కు 2:11–12పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
- Matthew 8:10 మత్తయి 8:10యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- Mark 10:52 మార్కు 10:52అందుకు యేసు నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొందివెళ్లెను.
- Matthew 13:58 మత్తయి 13:58వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.
- Mark 9:23–24 మార్కు 9:23–24అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.
- Mark 1:40–41 మార్కు 1:40–41ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
- Mark 2:5 మార్కు 2:5యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.