Acts · chapter 5 · verse 1
Acts 5:1 in Telugu
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.
Ananeeya anu oka manushyudu tana bhaaryayaina sappeeraato ekamai polamammenu.
Acts 5:1 in English
- King James Version (KJV)
- But a certain man named Ananias, with Sapphira his wife, sold a possession,
- World English Bible (WEB)
- But a certain man named Ananias, with Sapphira his wife, sold a possession,
- American Standard Version (ASV)
- But a certain man named Ananias, with Sapphira his wife, sold a possession,
- Bible in Basic English (BBE)
- But a certain man named Ananias, with Sapphira his wife, got money for his property,
- Darby Translation (DBY)
- But a certain man, Ananias by name, with Sapphira his wife, sold a possession,
- Webster's Bible (WBS)
- But a certain man named Ananias, with Sapphira his wife, sold a possession,
- Young's Literal Translation (YLT)
- And a certain man, Ananias by name, with Sapphira his wife, sold a possession,
Read in context
- 1అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.
- 2భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
- 3అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?
Cross references
- Leviticus 10:1–3 లేవీయకాండము 10:1–3అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెనుఇది యెహోవా చెప్పిన మాటనాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;
- 2 Timothy 2:20 2 తిమోతికి 2:20గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప బడును.
- Matthew 13:47–48 మత్తయి 13:47–48మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయు దురు.
- John 6:37 యోహాను 6:37మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.