Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 7 · verse 50

Acts 7:50 in Telugu

అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

Ani pravakta palikina prakaaramu sarvonnatudu hasta krutaalayamulalo nivasimpadu.

Acts 7:50 in English

King James Version (KJV)
Hath not my hand made all these things?
World English Bible (WEB)
Didn’t my hand make all these things?’
American Standard Version (ASV)
Did not my hand make all these things?
Bible in Basic English (BBE)
Did not my hand make all these things?
Darby Translation (DBY)
has not my hand made all these things?
Webster's Bible (WBS)
Hath not my hand made all these things?
Young's Literal Translation (YLT)
hath not My hand made all these things?

Read in context

  1. 48అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది?
  2. 49ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు
  3. 50అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
  4. 51ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
  5. 52మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
Read all of Acts 7

Cross references

Original words (Greek)

Acts 7:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.