Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 45 · verse 7

Isaiah 45:7 in Telugu

నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.

Nenu velugunu srujinchuvaadanu andhakaaramunu kalugajeyuvaadanu samaadhaanakartanu keedunu kalugajeyuvaadanu nene yehovaa anu nene veetinannitini kalugajeyuvaadanu.

Isaiah 45:7 in English

King James Version (KJV)
I form the light, and create darkness: I make peace, and create evil: I the LORD do all these [things].
World English Bible (WEB)
I form the light and create darkness. I make peace and create calamity. I am the LORD, who does all these things.
American Standard Version (ASV)
I form the light, and create darkness; I make peace, and create evil; I am Jehovah, that doeth all these things.
Bible in Basic English (BBE)
I am the giver of light and the maker of the dark; causing blessing, and sending troubles; I am the Lord, who does all these things.
Darby Translation (DBY)
forming the light and creating darkness, making peace and creating evil: I, Jehovah, do all these things.
Webster's Bible (WBS)
I form the light, and create darkness: I make peace, and create evil: I the LORD do all these [things] .
Young's Literal Translation (YLT)
Forming light, and preparing darkness, Making peace, and preparing evil, I [am] Jehovah, doing all these things.'

Read in context

  1. 5నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.
  2. 6తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
  3. 7నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.
  4. 8ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.
  5. 9మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
Read all of Isaiah 45

Cross references

Original words (Hebrew)

Isaiah 45:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.