Acts · chapter 9 · verse 18
Acts 9:18 in Telugu
అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
Appude atani kannulanundi poralavantivi raalagaa drushtikaligi, lechi baaptismamu pondenu; taruvaata aahaaramu puchchukoni balapadenu.
Acts 9:18 in English
- King James Version (KJV)
- And immediately there fell from his eyes as it had been scales: and he received sight forthwith, and arose, and was baptized.
- World English Bible (WEB)
- Immediately something like scales fell from his eyes, and he received his sight. He arose and was baptized.
- American Standard Version (ASV)
- And straightway there fell from his eyes as it were scales, and he received his sight; and he arose and was baptized;
- Bible in Basic English (BBE)
- And straight away it seemed as if a veil was taken from his eyes, and he was able to see; and he got up, and had baptism;
- Darby Translation (DBY)
- And straightway there fell from his eyes as it were scales, and he saw, and rising up was baptised;
- Webster's Bible (WBS)
- And immediately there fell from his eyes as it had been scales: and he received sight forthwith, and arose, and was baptized.
- Young's Literal Translation (YLT)
- And immediately there fell from his eyes as it were scales, he saw again also presently, and having risen, was baptized,
Read in context
- 16ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.
- 17అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.
- 18అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
- 19పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.
- 20వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
Cross references
- 2 Corinthians 3:14 2 కొరింథీయులకు 3:14మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
- Acts 22:16 అపొస్తలుల కార్యములు 22:16గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
- Acts 2:38 అపొస్తలుల కార్యములు 2:38పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
- 2 Corinthians 4:6 2 కొరింథీయులకు 4:6గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
- Acts 13:12–13 అపొస్తలుల కార్యములు 13:12–13అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.
- Acts 13:37–38 అపొస్తలుల కార్యములు 13:37–38తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
- Acts 2:41 అపొస్తలుల కార్యములు 2:41కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- immediately · G2112εὐθέως euthéōs
- fell · G634ἀποπίπτω apopíptō
- from · G575ἀπό apó
- his · G846αὐτός autós
- eyes · G3788ὀφθαλμός ophthalmós
- been · G5616ὡσεί hōseí
- scales · G3013λεπίς lepís
- and · G5037τέ té
- sight · G308ἀναβλέπω anablépō
- forthwith · G3916παραχρῆμα parachrēma
- and · G2532καί kaí
- arose · G450ἀνίστημι anístēmi
- baptized · G907βαπτίζω baptízō