Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 2 · verse 3

Amos 2:3 in Telugu

మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Moyaabeeyulaku nyaayaadhipatiyundakunda vaarini nirmoolamu chesedanu, vaaritokooda vaari adhipatulanandarini nenu sanharinchedanani yehovaa selavichchuchunnaadu.

Amos 2:3 in English

King James Version (KJV)
And I will cut off the judge from the midst thereof, and will slay all the princes thereof with him, saith the LORD.
World English Bible (WEB)
and I will cut off the judge from among them, and will kill all its princes with him,” says the LORD.
American Standard Version (ASV)
and I will cut off the judge from the midst thereof, and will slay all the princes thereof with him, saith Jehovah.
Bible in Basic English (BBE)
And I will have the judge cut off from among them, and all their captains I will put to death with him, says the Lord.
Darby Translation (DBY)
And I will cut off the judge from the midst thereof, and will slay all the princes thereof with him, saith Jehovah.
Webster's Bible (WBS)
And I will cut off the judge from the midst of it, and will slay all its princes with him, saith the LORD.
Young's Literal Translation (YLT)
And I have cut off a judge from her midst, And all its heads I slay with him, said Jehovah.

Read in context

  1. 1యెహోవా సెలవిచ్చునదేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.
  2. 2మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును విన బడుచుండగా మోయాబు చచ్చును.
  3. 3మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  4. 4యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమ పితరు లనుసరించిన అబద్ధములను చేపట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.
  5. 5యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.
Read all of Amos 2

Cross references

Original words (Hebrew)

Amos 2:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.