Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 40 · verse 23

Isaiah 40:23 in Telugu

రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.

Raajulanu aayana lekundacheyunu bhoomiyokka nyaayaadhipatulanu maayaasvaroopulugaa cheyunu.

Isaiah 40:23 in English

King James Version (KJV)
That bringeth the princes to nothing; he maketh the judges of the earth as vanity.
World English Bible (WEB)
who brings princes to nothing, who makes the judges of the earth meaningless.
American Standard Version (ASV)
that bringeth princes to nothing; that maketh the judges of the earth as vanity.
Bible in Basic English (BBE)
He makes rulers come to nothing; the judges of the earth are of no value.
Darby Translation (DBY)
that bringeth the princes to nothing, that maketh the judges of the earth as vanity.
Webster's Bible (WBS)
That bringeth the princes to nothing; he maketh the judges of the earth as vanity.
Young's Literal Translation (YLT)
He who is making princes become nothing, Judges of earth as emptiness hath made;

Read in context

  1. 21మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?
  2. 22ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.
  3. 23రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.
  4. 24వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.
  5. 25నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
Read all of Isaiah 40

Cross references

Original words (Hebrew)

Isaiah 40:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.