Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 3 · verse 13

Amos 3:13 in Telugu

ప్రభువును దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నా మాట ఆల కించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియ జేయుడి.

Prabhuvunu devudunu sainyamulakadhipatiyu nagu yehovaa selavichchunademanagaa - naa maata aala kinchi yaakobu intivaariki daanini roodhigaa teliya jeyudi.

Amos 3:13 in English

King James Version (KJV)
Hear ye, and testify in the house of Jacob, saith the Lord GOD, the God of hosts,
World English Bible (WEB)
“Listen, and testify against the house of Jacob,” says the Lord GOD, the God of Armies.
American Standard Version (ASV)
Hear ye, and testify against the house of Jacob, saith the Lord Jehovah, the God of hosts.
Bible in Basic English (BBE)
Give ear now, and give witness against the family of Jacob, says the Lord God, the God of armies;
Darby Translation (DBY)
Hear ye, and testify in the house of Jacob, saith the Lord Jehovah, the God of hosts,
Webster's Bible (WBS)
Hear ye, and testify in the house of Jacob, saith the Lord GOD, the God of hosts,
Young's Literal Translation (YLT)
Hear ye and testify to the house of Jacob, An affirmation of the Lord Jehovah, God of Hosts.

Read in context

  1. 11కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును.
  2. 12యెహోవా సెలవిచ్చునదేమనగాగొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించు నట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింప బడుదురు.
  3. 13ప్రభువును దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నా మాట ఆల కించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియ జేయుడి.
  4. 14ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.
  5. 15చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.
Read all of Amos 3

Cross references

Original words (Hebrew)

Amos 3:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.