Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 5 · verse 21

Amos 5:21 in Telugu

మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచు చున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.

Mee panduga dinamulanu nenu asahyinchukonuchunnaanu; vaatini neechamugaa enchu chunnaanu; mee vrata dinamulalo kalugu vaasananu nenu aaghraanimpanollanu.

Amos 5:21 in English

King James Version (KJV)
I hate, I despise your feast days, and I will not smell in your solemn assemblies.
World English Bible (WEB)
I hate, I despise your feasts, and I can’t stand your solemn assemblies.
American Standard Version (ASV)
I hate, I despise your feasts, and I will take no delight in your solemn assemblies.
Bible in Basic English (BBE)
Your feasts are disgusting to me, I will have nothing to do with them; I will take no delight in your holy meetings.
Darby Translation (DBY)
I hate, I despise your feasts, and I will not smell [a sweet odour] in your solemn assemblies.
Webster's Bible (WBS)
I hate, I despise your feast days, and I will not smell in your solemn assemblies.
Young's Literal Translation (YLT)
I have hated — I have loathed your festivals, And I am not refreshed by your restraints.

Read in context

  1. 19ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగు బంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచి నట్టు ఆ దినముండును.
  2. 20యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా?
  3. 21మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచు చున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.
  4. 22నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.
  5. 23మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు.
Read all of Amos 5

Cross references

Original words (Hebrew)

Amos 5:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.