Amos · chapter 7 · verse 5
Amos 7:5 in Telugu
ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనముగల వాడు, అతడేలాగు నిలుచును? మాని వేయుమని నేను మనవిచేయగా
Prabhuvaina yehovaa, yaakobu koddi janamugala vaadu, atadelaagu niluchunu? Maani veyumani nenu manavicheyagaa
Amos 7:5 in English
- King James Version (KJV)
- Then said I, O Lord GOD, cease, I beseech thee: by whom shall Jacob arise? for he [is] small.
- World English Bible (WEB)
- Then I said, “Lord GOD, stop, I beg you! How could Jacob stand? For he is small.”
- American Standard Version (ASV)
- Then said I, O Lord Jehovah, cease, I beseech thee: how shall Jacob stand? for he is small.
- Bible in Basic English (BBE)
- Then said I, O Lord God, let there be an end: how will Jacob be able to keep his place? for he is small.
- Darby Translation (DBY)
- Then said I, O Lord Jehovah, cease, I beseech thee! How shall Jacob arise? for he is small.
- Webster's Bible (WBS)
- Then said I, O Lord GOD, cease, I beseech thee: by whom shall Jacob arise? for he [is] small.
- Young's Literal Translation (YLT)
- 'Lord Jehovah, cease, I pray Thee, How doth Jacob arise — for he [is] small?'
Read in context
- 3యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.
- 4మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కను పరచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మింగివేసి, స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు
- 5ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనముగల వాడు, అతడేలాగు నిలుచును? మాని వేయుమని నేను మనవిచేయగా
- 6ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరుగదని సెలవిచ్చెను.
- 7మరియు యెహోవా తాను మట్టపుగుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను.
Cross references
- Psalm 85:4 కీర్తనలు 85:4మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము.
- Amos 7:2–3 ఆమోసు 7:2–3నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనముగల వాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.
- Joel 2:17 యోవేలు 2:17యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపము నకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్య జనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
- Isaiah 10:25 యెషయా 10:25వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.
- Jeremiah 30:19 యిర్మీయా 30:19వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
- Isaiah 1:9 యెషయా 1:9సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.