Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 1 · verse 4

Colossians 1:4 in Telugu

మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

Mana prabhuvagu yesu kreestuyokka tandriyaina devuniki krutajnyataastutulu chellinchuchunnaamu.

Colossians 1:4 in English

King James Version (KJV)
Since we heard of your faith in Christ Jesus, and of the love [which ye have] to all the saints,
World English Bible (WEB)
having heard of your faith in Christ Jesus and of the love which you have toward all the saints,
American Standard Version (ASV)
having heard of your faith in Christ Jesus, and of the love which ye have toward all the saints,
Bible in Basic English (BBE)
After hearing of your faith in Christ Jesus, and of the love which you have for all the saints,
Darby Translation (DBY)
having heard of your faith in Christ Jesus, and the love which ye have towards all the saints,
Webster's Bible (WBS)
Since we heard of your faith in Christ Jesus, and of the love [which ye have] to all the saints,
Young's Literal Translation (YLT)
having heard of your faith in Christ Jesus, and of the love that [is] to all the saints,

Read in context

  1. 2దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
  2. 3పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,
  3. 4మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
  4. 5మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.
  5. 6ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.
Read all of Colossians 1

Cross references

Original words (Greek)

Colossians 1:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.