Skip to content
ThuthiThuthiThuthi
Philemon · chapter 1 · verse 5

Philemon 1:5 in Telugu

నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు,

Naa praarthanalayandu nee nimittamu vijnyaapanamucheyuchu, ellappudu naa devuniki krutajnyataa stutulu chellinchuchu,

Philemon 1:5 in English

King James Version (KJV)
Hearing of thy love and faith, which thou hast toward the Lord Jesus, and toward all saints;
World English Bible (WEB)
hearing of your love and of the faith which you have toward the Lord Jesus and toward all the saints,
American Standard Version (ASV)
hearing of thy love, and of the faith which thou hast toward the Lord Jesus, and toward all the saints;
Bible in Basic English (BBE)
Hearing of the love and the faith which you have to the Lord Jesus and to all the saints;
Darby Translation (DBY)
hearing of thy love and the faith which thou hast towards the Lord Jesus, and towards all the saints,
Webster's Bible (WBS)
Hearing of thy love and faith, which thou hast towards the Lord Jesus, and towards all saints;
Young's Literal Translation (YLT)
hearing of thy love and faith that thou hast unto the Lord Jesus and toward all the saints,

Read in context

  1. 3మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
  2. 4నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని
  3. 5నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు,
  4. 6క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.
  5. 7సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.
Read all of Philemon 1

Cross references

Original words (Greek)

Philemon 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.