Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 3 · verse 18

Colossians 3:18 in Telugu

భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.

Bhaaryalaaraa, mee bhartalaku vidheyulai yundudi; idi prabhuvunubatti yuktamaiyunnadi.

Colossians 3:18 in English

King James Version (KJV)
Wives, submit yourselves unto your own husbands, as it is fit in the Lord.
World English Bible (WEB)
Wives, be in subjection to your husbands, as is fitting in the Lord.
American Standard Version (ASV)
Wives, be in subjection to your husbands, as is fitting in the Lord.
Bible in Basic English (BBE)
Wives, be under the authority of your husbands, as is right in the Lord.
Darby Translation (DBY)
Wives, be subject to [your] husbands, as is fitting in [the] Lord.
Webster's Bible (WBS)
Wives, submit yourselves to your own husbands, as it is fit in the Lord.
Young's Literal Translation (YLT)
The wives! be subject to your own husbands, as is fit in the Lord;

Read in context

  1. 16సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
  2. 17మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
  3. 18భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
  4. 19భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.
  5. 20పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.
Read all of Colossians 3

Cross references

Original words (Greek)

Colossians 3:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.