Colossians · chapter 4 · verse 8
Colossians 4:8 in Telugu
మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించు నట్లును,
Meeru maa sthiti telisikonunatlunu mee hrudayamulanu atadu aadarinchu natlunu,
Colossians 4:8 in English
- King James Version (KJV)
- Whom I have sent unto you for the same purpose, that he might know your estate, and comfort your hearts;
- World English Bible (WEB)
- I am sending him to you for this very purpose, that he may know your circumstances and comfort your hearts,
- American Standard Version (ASV)
- whom I have sent unto you for this very purpose, that ye may know our state, and that he may comfort your hearts;
- Bible in Basic English (BBE)
- And I have sent him to you for this very purpose, so that you may have news of how we are, and so that he may give your hearts comfort;
- Darby Translation (DBY)
- whom I have sent to you for this very purpose, that he might know your state, and that he might encourage your hearts:
- Webster's Bible (WBS)
- Whom I have sent to you for the same purpose, that he may know your state, and comfort your hearts;
- Young's Literal Translation (YLT)
- whom I did send unto you for this very thing, that he might know the things concerning you, and might comfort your hearts,
Read in context
- 6ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.
- 7ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును.
- 8మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించు నట్లును,
- 9అతనిని అతనితోకూడ నమ్మకమైన ప్రియసహో దరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీ యొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు.
- 10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.
Cross references
- Ephesians 6:22 ఎఫెసీయులకు 6:22మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని.
- Colossians 2:2 కొలొస్సయులకు 2:2నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
- Isaiah 40:1 యెషయా 40:1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,
- 1 Corinthians 4:17 1 కొరింథీయులకు 4:17ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.
- 1 Thessalonians 3:2 1 థెస్సలొనీకయులకు 3:2యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,
- 2 Corinthians 1:4 2 కొరింథీయులకు 1:4దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.
- Philippians 2:28 ఫిలిప్పీయులకు 2:28కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.
- 2 Thessalonians 2:17 2 థెస్సలొనీకయులకు 2:17మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక.
- 2 Corinthians 12:18 2 కొరింథీయులకు 12:18మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా?
- 1 Thessalonians 3:5 1 థెస్సలొనీకయులకు 3:5ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.
- 1 Thessalonians 4:18 1 థెస్సలొనీకయులకు 4:18కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
- 1 Thessalonians 5:11 1 థెస్సలొనీకయులకు 5:11కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
Original words (Greek)
- Whom · G3739ὅς hós
- sent · G3992πέμπω pémpō
- unto · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs
- for · G1519εἰς eis
- same · G846αὐτός autós
- purpose · G5124τοῦτο toûto
- that · G2443ἵνα hína
- know · G1097γινώσκω ginṓskō
- your · G5216ὑμῶν hymōn
- estate · G4012περί perí
- and · G2532καί kaí
- comfort · G3870παρακαλέω parakaléō
- your · G5216ὑμῶν hymōn
- hearts · G2588καρδία kardía