Colossians · chapter 4 · verse 9
Colossians 4:9 in Telugu
అతనిని అతనితోకూడ నమ్మకమైన ప్రియసహో దరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీ యొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు.
Atanini atanitokooda nammakamaina priyasaho darudaina onesimunu meeyoddaku pampuchunnaanu; itadu mee yoddanundi vachchinavaade; veerikkadi sangatulanniyu meeku teliyajeturu.
Colossians 4:9 in English
- King James Version (KJV)
- With Onesimus, a faithful and beloved brother, who is [one] of you. They shall make known unto you all things which [are done] here.
- World English Bible (WEB)
- together with Onesimus, the faithful and beloved brother, who is one of you. They will make known to you everything that is going on here.
- American Standard Version (ASV)
- together with Onesimus, the faithful and beloved brother, who is one of you. They shall make known unto you all things that [are done] here.
- Bible in Basic English (BBE)
- And with him I have sent Onesimus, the true and well-loved brother, who is one of you. They will give you word of everything which is taking place here.
- Darby Translation (DBY)
- with Onesimus, the faithful and beloved brother, who is [one] of you. They shall make known to you everything here.
- Webster's Bible (WBS)
- With Onesimus, a faithful and beloved brother, who is [one] of you. They will make known to you all things which [are done] here.
- Young's Literal Translation (YLT)
- with Onesimus the faithful and beloved brother, who is of you; all things to you shall they make known that [are] here.
Read in context
- 7ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును.
- 8మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించు నట్లును,
- 9అతనిని అతనితోకూడ నమ్మకమైన ప్రియసహో దరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీ యొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు.
- 10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.
- 11మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరిన వారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.
Cross references
- Philemon 1:10–19 ఫిలేమోనుకు 1:10–19నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను. నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు. అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహో దరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము; పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?
- Colossians 4:7 కొలొస్సయులకు 4:7ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును.
Original words (Greek)
- With · G4862σύν sýn
- Onesimus · G3682Ὀνήσιμος Onḗsimos
- faithful · G4103πιστός pistós
- and · G2532καί kaí
- beloved · G27ἀγαπητός agapētós
- brother · G80ἀδελφός adelphós
- who · G3739ὅς hós
- is · G2076ἐστί estí
- of · G1537ἐκ ek
- you · G5216ὑμῶν hymōn
- known · G1107γνωρίζω gnōrízō
- you · G5213ὑμῖν hymîn
- things · G3956πᾶς pâs
- which · G3588ὁ ho
- here · G5602ὧδε hōde