Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 10 · verse 15

Daniel 10:15 in Telugu

అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.

Atadee maatalu naato cheppagaa nenu naa mukhamu nelaku vanchukoni mauninaitini.

Daniel 10:15 in English

King James Version (KJV)
And when he had spoken such words unto me, I set my face toward the ground, and I became dumb.
World English Bible (WEB)
When he had spoken these words to me, I set my face toward the ground and was mute.
American Standard Version (ASV)
And when he had spoken unto me according to these words, I set my face toward the ground, and was dumb.
Bible in Basic English (BBE)
And after he had said these words to me, I kept my face turned to the earth and was unable to say anything.
Darby Translation (DBY)
And as he was speaking with me according to these words, I set my face toward the ground, and I became dumb.
Webster's Bible (WBS)
And when he had spoken such words to me, I set my face towards the ground, and I became dumb.
Young's Literal Translation (YLT)
'And when he speaketh with me about these things, I have set my face toward the earth, and have been silent;

Read in context

  1. 13పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,
  2. 14ఈ దర్శనపు సంగతి ఇంక అనేక దినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.
  3. 15అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.
  4. 16అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,
  5. 17నా యేలిన వాని దాసుడనైన నేను నా యేలినవాని యెదుట ఏలాగున మాట లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా
Read all of Daniel 10

Cross references

Original words (Hebrew)

Daniel 10:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.