Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 10 · verse 14

Daniel 10:14 in Telugu

ఈ దర్శనపు సంగతి ఇంక అనేక దినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.

Ee darshanapu sangati inka aneka dinamulavaraku jarugadu; ayite dinamula antamandu nee janamunaku sambhavimpa bovu ee sangatini neeku teliyajeya vachchitinani atadu naato cheppenu.

Daniel 10:14 in English

King James Version (KJV)
Now I am come to make thee understand what shall befall thy people in the latter days: for yet the vision [is] for [many] days.
World English Bible (WEB)
Now I have come to make you understand what will happen to your people in the latter days, for the vision is yet for many days.”
American Standard Version (ASV)
Now I am come to make thee understand what shall befall thy people in the latter days; for the vision is yet for [many] days.
Bible in Basic English (BBE)
Now I have come to give you knowledge of the fate of your people in the later days; for there is still a vision for the days.
Darby Translation (DBY)
And I am come to make thee understand what shall befall thy people at the end of the days: for the vision is yet for [many] days.
Webster's Bible (WBS)
Now I have come to make thee understand what shall befall thy people in the latter days: for yet the vision [is] for many days.
Young's Literal Translation (YLT)
and I have come to cause thee to understand that which doth happen to thy people in the latter end of the days, for yet the vision [is] after days.

Read in context

  1. 12అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని
  2. 13పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,
  3. 14ఈ దర్శనపు సంగతి ఇంక అనేక దినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.
  4. 15అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.
  5. 16అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,
Read all of Daniel 10

Cross references

Original words (Hebrew)

Daniel 10:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.