Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 10 · verse 4

Daniel 10:4 in Telugu

మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.

Modati nela yiruvadi naalugavatedi nenu hiddekelanu goppa nadi teeramuna untini.

Daniel 10:4 in English

King James Version (KJV)
And in the four and twentieth day of the first month, as I was by the side of the great river, which [is] Hiddekel;
World English Bible (WEB)
In the twenty-fourth day of the first month, as I was by the side of the great river, which is Hiddekel,
American Standard Version (ASV)
And in the four and twentieth day of the first month, as I was by the side of the great river, which is Hiddekel,
Bible in Basic English (BBE)
And on the twenty-fourth day of the first month I was by the side of the great river;
Darby Translation (DBY)
And on the four-and-twentieth day of the first month, I was by the side of the great river, which is Hiddekel:
Webster's Bible (WBS)
And in the four and twentieth day of the first month, as I was by the side of the great river, which [is] Hiddekel;
Young's Literal Translation (YLT)
'And in the twenty and fourth day of the first month, I have been by the side of the great river, that [is] Hiddekel:

Read in context

  1. 2ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని.
  2. 3మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.
  3. 4మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.
  4. 5నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.
  5. 6అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
Read all of Daniel 10

Cross references

Original words (Hebrew)

Daniel 10:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.