Genesis · chapter 2 · verse 14
Genesis 2:14 in Telugu
మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
Moodava nadi peru hiddekelu; adi ashshooru toorpu vaipuna paaruchunnadi. Naalugava nadi yoophrateesu
Genesis 2:14 in English
- King James Version (KJV)
- And the name of the third river [is] Hiddekel: that [is] it which goeth toward the east of Assyria. And the fourth river [is] Euphrates.
- World English Bible (WEB)
- The name of the third river is Hiddekel. This is the one which flows in front of Assyria. The fourth river is the Euphrates.
- American Standard Version (ASV)
- And the name of the third river is Hiddekel: that is it which goeth in front of Assyria. And the fourth river is the Euphrates.
- Bible in Basic English (BBE)
- And the name of the third river is Tigris, which goes to the east of Assyria. And the fourth river is Euphrates.
- Darby Translation (DBY)
- And the name of the third river is Hiddekel: that is it which flows forward toward Asshur. And the fourth river, that is Euphrates.
- Webster's Bible (WBS)
- And the name of the third river [is] Hiddekel: which floweth toward the east of Assyria. And the fourth river [is] Euphrates.
- Young's Literal Translation (YLT)
- and the name of the third river [is] Hiddekel, it [is] that which is going east of Asshur; and the fourth river is Phrat.
Read in context
- 12ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.
- 13రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
- 14మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
- 15మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.
- 16మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;
Cross references
- Daniel 10:4 దానియేలు 10:4మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.
- Genesis 15:18 ఆదికాండము 15:18ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
- Genesis 25:18 ఆదికాండము 25:18వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.
- Genesis 10:22 ఆదికాండము 10:22షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
- Deuteronomy 11:24 ద్వితీయోపదేశకాండము 11:24మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
- Deuteronomy 1:7 ద్వితీయోపదేశకాండము 1:7మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును వెళ్లుడి.
- Genesis 10:11 ఆదికాండము 10:11ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
- Revelation 9:14 ప్రకటన 9:14అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.