Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 11 · verse 3

Daniel 11:3 in Telugu

అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.

Antalo shoorudagu oka raaju putti mahaa vishaalamaina raajyamu neli yishtaanusaaramugaa jariginchunu.

Daniel 11:3 in English

King James Version (KJV)
And a mighty king shall stand up, that shall rule with great dominion, and do according to his will.
World English Bible (WEB)
A mighty king will stand up, who will rule with great dominion, and do according to his will.
American Standard Version (ASV)
And a mighty king shall stand up, that shall rule with great dominion, and do according to his will.
Bible in Basic English (BBE)
And a strong king will come to power, ruling with great authority and doing whatever is his pleasure.
Darby Translation (DBY)
And a mighty king shall stand up that shall rule with great dominion, and do according to his will.
Webster's Bible (WBS)
And a mighty king shall stand up, that shall rule with great dominion, and do according to his will.
Young's Literal Translation (YLT)
And a mighty king hath stood, and he hath ruled a great dominion, and hath done according to his will;

Read in context

  1. 1మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.
  2. 2ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధ ముగా రేపును.
  3. 3అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.
  4. 4అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింప బడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందు దురు.
  5. 5అయితే దక్షిణదేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలముపొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును.
Read all of Daniel 11

Cross references

Original words (Hebrew)

Daniel 11:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.