Daniel · chapter 11 · verse 1
Daniel 11:1 in Telugu
మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.
Maadeeyudagu daryaaveshu modati sanvatsaramandu mikhaayelunu sthiraparachutakunu balaparachutakunu nenu ataniyodda niluvabaditini.
Daniel 11:1 in English
- King James Version (KJV)
- Also I in the first year of Darius the Mede, [even] I, stood to confirm and to strengthen him.
- World English Bible (WEB)
- “As for me, in the first year of Darius the Mede, I stood up to confirm and strengthen him.
- American Standard Version (ASV)
- And as for me, in the first year of Darius the Mede, I stood up to confirm and strengthen him.
- Bible in Basic English (BBE)
- And as for me, in the first year of Darius the Mede I was on his side to make his position safe and make him strong.
- Darby Translation (DBY)
- And I, in the first year of Darius the Mede, I stood to confirm and to strengthen him.
- Webster's Bible (WBS)
- Also I, in the first year of Darius the Mede, [even] I, stood to confirm and to strengthen him.
- Young's Literal Translation (YLT)
- 'And I, in the first year of Darius the Mede, my standing [is] for a strengthener, and for a stronghold to him;
Read in context
- 1మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.
- 2ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధ ముగా రేపును.
- 3అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.
Cross references
- Daniel 9:1 దానియేలు 9:1మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.
- Daniel 5:31 దానియేలు 5:31మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.
- Daniel 10:18 దానియేలు 10:18అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు, భయ పడకుము,
- Acts 14:22 అపొస్తలుల కార్యములు 14:22శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.