Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 3 · verse 30

Daniel 3:30 in Telugu

అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.

Antata nundi raaju shadraku, meshaaku, abednegoyanu vaarini babulonu sansthaanamulo hechchinchenu.

Daniel 3:30 in English

King James Version (KJV)
Then the king promoted Shadrach, Meshach, and Abed-nego, in the province of Babylon.
World English Bible (WEB)
Then the king promoted Shadrach, Meshach, and Abednego in the province of Babylon.
American Standard Version (ASV)
Then the king promoted Shadrach, Meshach, and Abed-nego in the province of Babylon.
Bible in Basic English (BBE)
Then the king gave Shadrach, Meshach, and Abed-nego even greater authority in the land of Babylon.
Darby Translation (DBY)
Then the king promoted Shadrach, Meshach, and Abed-nego in the province of Babylon.
Webster's Bible (WBS)
Then the king promoted Shadrach, Meshach, and Abed-nego, in the province of Babylon.
Young's Literal Translation (YLT)
Then the king hath caused Shadrach, Meshach, and Abed-Nego, to prosper in the province of Babylon.

Read in context

  1. 28నెబుకద్నెజరుషద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నా శ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి.
  2. 29కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.
  3. 30అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.
Read all of Daniel 3

Cross references

Original words (Hebrew)

Daniel 3:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.