Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 8 · verse 14

Daniel 8:14 in Telugu

అందుకతడు రెండువేల మూడువందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చ బడును.

Andukatadu renduvela mooduvandala dinamulamattuke yani naato cheppenu. Appudu aalayapavitratanugoorchina teerpu teercha badunu.

Daniel 8:14 in English

King James Version (KJV)
And he said unto me, Unto two thousand and three hundred days; then shall the sanctuary be cleansed.
World English Bible (WEB)
He said to me, “To two thousand and three hundred evenings and mornings. Then the sanctuary will be cleansed.”
American Standard Version (ASV)
And he said unto me, Unto two thousand and three hundred evenings [and] mornings; then shall the sanctuary be cleansed.
Bible in Basic English (BBE)
And he said to him, For two thousand, three hundred evenings and mornings; then the holy place will be made clean.
Darby Translation (DBY)
And he said unto me, Until two thousand and three hundred evenings [and] mornings: then shall the sanctuary be vindicated.
Webster's Bible (WBS)
And he said to me, Until two thousand and three hundred days; then shall the sanctuary be cleansed.
Young's Literal Translation (YLT)
And he saith unto me, Till evening — morning two thousand and three hundred, then is the holy place declared right.

Read in context

  1. 12అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్య బడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.
  2. 13అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన యీ దర్శనము నెర వేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో యనియు మాటలాడుకొనిరి.
  3. 14అందుకతడు రెండువేల మూడువందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చ బడును.
  4. 15దానియేలను నేను ఈ దర్శనము చూచితిని; దాని తెలిసికొనదగిన వివేకము పొందవలెనని యుండగా; మనుష్యుని రూపముగల యొకడు నాయెదుట నిలిచెను.
  5. 16అంతట ఊలయి నదీతీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము వింటిని; అదిగబ్రియేలూ, యీ దర్శనభావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను.
Read all of Daniel 8

Cross references

Original words (Hebrew)

Daniel 8:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.