Genesis · chapter 1 · verse 5
Genesis 1:5 in Telugu
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
Devudu velugunaku pagalaniyu, cheekatiki raatri aniyu peru pettenu. Astamayamunu udayamunu kalugagaa oka dinamaayenu.
Genesis 1:5 in English
- King James Version (KJV)
- And God called the light Day, and the darkness he called Night. And the evening and the morning were the first day.
- World English Bible (WEB)
- God called the light “day”, and the darkness he called “night”. There was evening and there was morning, the first day.
- American Standard Version (ASV)
- And God called the light Day, and the darkness he called Night. And there was evening and there was morning, one day.
- Bible in Basic English (BBE)
- Naming the light, Day, and the dark, Night. And there was evening and there was morning, the first day.
- Darby Translation (DBY)
- And God called the light Day, and the darkness he called Night. And there was evening, and there was morning — the first day.
- Webster's Bible (WBS)
- And God called the light Day, and the darkness he called Night: and the evening and the morning were the first day.
- Young's Literal Translation (YLT)
- and God calleth to the light 'Day,' and to the darkness He hath called 'Night;' and there is an evening, and there is a morning — day one.
Read in context
- 3దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
- 4వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
- 5దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
- 6మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
- 7దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.
Cross references
- Psalm 74:16 కీర్తనలు 74:16పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
- Isaiah 45:7 యెషయా 45:7నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.
- Psalm 104:20 కీర్తనలు 104:20నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.
- 1 Thessalonians 5:5 1 థెస్సలొనీకయులకు 5:5మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారముకాము.
- Genesis 8:22 ఆదికాండము 8:22భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
- Genesis 1:8 ఆదికాండము 1:8దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
- Psalm 19:2 కీర్తనలు 19:2పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
- Jeremiah 33:20 యిర్మీయా 33:20యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల
- Ephesians 5:13 ఎఫెసీయులకు 5:13సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
- 1 Corinthians 3:13 1 కొరింథీయులకు 3:13వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
- Genesis 1:23 ఆదికాండము 1:23అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.
- Genesis 1:31 ఆదికాండము 1:31దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.