Daniel · chapter 8 · verse 20
Daniel 8:20 in Telugu
నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది.
Neevu choochina rendu kommulugala aa pottelunnade, adi maadeeyulayokkayu paaraseekula yokkayu raajulanu soochinchuchunnadi.
Daniel 8:20 in English
- King James Version (KJV)
- The ram which thou sawest having [two] horns [are] the kings of Media and Persia.
- World English Bible (WEB)
- The ram which you saw, that had the two horns, they are the kings of Media and Persia.
- American Standard Version (ASV)
- The ram which thou sawest, that had the two horns, they are the kings of Media and Persia.
- Bible in Basic English (BBE)
- The sheep which you saw with two horns, they are the kings of Media and Persia.
- Darby Translation (DBY)
- The ram that thou sawest having the two horns: they are the kings of Media and Persia.
- Webster's Bible (WBS)
- The ram which thou sawest having [two] horns [are] the kings of Media and Persia.
- Young's Literal Translation (YLT)
- 'The ram that thou hast seen possessing two horns, [are] the kings of Media and Persia.
Read in context
- 18అతడు నాతో మాట లాడుచుండగా నేను గాఢనిద్రపట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.
- 19మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయు చున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది
- 20నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది.
- 21బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నుల మధ్య నున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించు చున్నది.
- 22అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు.
Cross references
- Daniel 8:3 దానియేలు 8:3నేను ఊలయి యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచి నది.
- Daniel 11:1–2 దానియేలు 11:1–2మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధ ముగా రేపును.