Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 8 · verse 6

Daniel 8:6 in Telugu

ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములుగల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపము తోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.

Ee mekapotu nenu nadiprakkanu niluchuta choochina rendu kommulugala pottelu sameepamunaku vachchi, bhayankaramaina kopamu tonu balamutonu daanimeediki deekoni vachchenu.

Daniel 8:6 in English

King James Version (KJV)
And he came to the ram that had [two] horns, which I had seen standing before the river, and ran unto him in the fury of his power.
World English Bible (WEB)
He came to the ram that had the two horns, which I saw standing before the river, and ran on him in the fury of his power.
American Standard Version (ASV)
And he came to the ram that had the two horns, which I saw standing before the river, and ran upon him in the fury of his power.
Bible in Basic English (BBE)
And he came to the two-horned sheep which I saw before the stream, rushing at him in the heat of his power.
Darby Translation (DBY)
And he came to the ram that had the two horns, which I had seen standing before the river, and ran upon him in the fury of his power.
Webster's Bible (WBS)
And he came to the ram that had [two] horns, which I had seen standing before the river, and ran to him in the fury of his power.
Young's Literal Translation (YLT)
And it cometh unto the ram possessing the two horns, that I had seen standing before the stream, and runneth unto it in the fury of its power.

Read in context

  1. 4ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరము గాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.
  2. 5నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.
  3. 6ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములుగల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపము తోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.
  4. 7నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.
  5. 8ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,
Read all of Daniel 8

Original words (Hebrew)

Daniel 8:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.