Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 1 · verse 26

Deuteronomy 1:26 in Telugu

అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి

Ayite meeru vellanollaka mee devudaina yehovaa selavichchina maataku tirugabadi

Deuteronomy 1:26 in English

King James Version (KJV)
Notwithstanding ye would not go up, but rebelled against the commandment of the LORD your God:
World English Bible (WEB)
Yet you wouldn’t go up, but rebelled against the commandment of the LORD your God.
American Standard Version (ASV)
Yet ye would not go up, but rebelled against the commandment of Jehovah your God:
Bible in Basic English (BBE)
But going against the order of the Lord your God, you would not go up:
Darby Translation (DBY)
But ye would not go up, and rebelled against the word of Jehovah your God;
Webster's Bible (WBS)
Notwithstanding, ye would not go up, but rebelled against the commandment of the LORD your God:
Young's Literal Translation (YLT)
'And ye have not been willing to go up, and ye provoke the mouth of Jehovah your God,

Read in context

  1. 24వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేత పట్టుకొని
  2. 25మనయొద్దకు తీసికొని వచ్చిమన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ జెప్పిరి.
  3. 26అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి
  4. 27మీ గుడారము లలో సణుగుచుయెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములో నుండి మనలను రప్పించి యున్నాడు.
  5. 28మనమెక్కడికి వెళ్లగలము? మన సహో దరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్త రులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయు లను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.
Read all of Deuteronomy 1

Cross references

Original words (Hebrew)

Deuteronomy 1:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.