Numbers · chapter 14 · verse 1
Numbers 14:1 in Telugu
అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.
Appudu aa sarvasamaajamu elugetti kekalu vesenu; prajalu aa raatri yelugetti yedchiri.
Numbers 14:1 in English
- King James Version (KJV)
- And all the congregation lifted up their voice, and cried; and the people wept that night.
- World English Bible (WEB)
- All the congregation lifted up their voice, and cried; and the people wept that night.
- American Standard Version (ASV)
- And all the congregation lifted up their voice, and cried; and the people wept that night.
- Bible in Basic English (BBE)
- Then all the people gave load cries of grief, and all that night they gave themselves up to weeping.
- Darby Translation (DBY)
- And the whole assembly lifted up their voice, and cried; and the people wept that night.
- Webster's Bible (WBS)
- And all the congregation lifted up their voice, and cried; and the people wept that night.
- Young's Literal Translation (YLT)
- And all the company lifteth up and give forth their voice, and the people weep during that night;
Read in context
- 1అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.
- 2మరియు ఇశ్రా యేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి.
- 3ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.
Cross references
- Deuteronomy 1:45 ద్వితీయోపదేశకాండము 1:45తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు.
- Numbers 11:1–4 సంఖ్యాకాండము 11:1–4జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు?