Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 1 · verse 9

Deuteronomy 1:9 in Telugu

అప్పుడు నేనుఒంటరిగా మిమ్మును భరింపలేను.

Appudu nenuontarigaa mimmunu bharimpalenu.

Deuteronomy 1:9 in English

King James Version (KJV)
And I spake unto you at that time, saying, I am not able to bear you myself alone:
World English Bible (WEB)
I spoke to you at that time, saying, “I am not able to bear you myself alone.
American Standard Version (ASV)
And I spake unto you at that time, saying, I am not able to bear you myself alone:
Bible in Basic English (BBE)
At that time I said to you, I am not able to undertake the care of you by myself;
Darby Translation (DBY)
And I spoke unto you at that time, saying, I am not able to bear you myself alone.
Webster's Bible (WBS)
And I spoke to you at that time, saying, I am not able to bear you myself alone:
Young's Literal Translation (YLT)
'And I speak unto you at that time, saying, I am not able by myself to bear you;

Read in context

  1. 7మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును వెళ్లుడి.
  2. 8ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
  3. 9అప్పుడు నేనుఒంటరిగా మిమ్మును భరింపలేను.
  4. 10మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.
  5. 11మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.
Read all of Deuteronomy 1

Cross references

Original words (Hebrew)

Deuteronomy 1:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.