Deuteronomy · chapter 10 · verse 13
Deuteronomy 10:13 in Telugu
నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అను సరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
Nee melukoraku nedu nenu neekaajnyaapinchu yehovaa aajnyalanu kattadalanu anu sarinchi naduchukondunanu maata kaaka nee devudaina yehovaa ninnu mari emi aduguchunnaadu?
Deuteronomy 10:13 in English
- King James Version (KJV)
- To keep the commandments of the LORD, and his statutes, which I command thee this day for thy good?
- World English Bible (WEB)
- to keep the LORD’s commandments and statutes, which I command you today for your good?
- American Standard Version (ASV)
- to keep the commandments of Jehovah, and his statutes, which I command thee this day for thy good?
- Bible in Basic English (BBE)
- Doing the orders of the Lord and keeping his laws which I give you this day for your good?
- Darby Translation (DBY)
- to keep the commandments of Jehovah, and his statutes, which I command thee this day, for thy good?
- Webster's Bible (WBS)
- To keep the commandments of the LORD, and his statutes, which I command thee this day for thy good?
- Young's Literal Translation (YLT)
- to keep the commands of Jehovah, and His statutes which I am commanding thee to-day, for good to thee?
Read in context
- 11మరియు యెహోవా నాతో ఇట్లనెనుఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను.
- 12కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయ పడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,
- 13నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అను సరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
- 14చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.
- 15అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనంద పడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను.
Cross references
- Jeremiah 32:39 యిర్మీయా 32:39మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.
- Deuteronomy 6:24 ద్వితీయోపదేశకాండము 6:24మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించు నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడల నన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను.
- James 1:25 యాకోబు 1:25అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.