Deuteronomy · chapter 10 · verse 18
Deuteronomy 10:18 in Telugu
ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
Aayana talidandrulu lenivaanikini vidhavaraalikini nyaayamu teerchi, paradeshiyandu daya yunchi annavastramula nanugrahinchuvaadu.
Deuteronomy 10:18 in English
- King James Version (KJV)
- He doth execute the judgment of the fatherless and widow, and loveth the stranger, in giving him food and raiment.
- World English Bible (WEB)
- He executes justice for the fatherless and widow and loves the foreigner in giving him food and clothing.
- American Standard Version (ASV)
- He doth execute justice for the fatherless and widow, and loveth the sojourner, in giving him food and raiment.
- Bible in Basic English (BBE)
- Judging uprightly in the cause of the widow and of the child who has no father, and giving food and clothing in his mercy to the man from a strange country.
- Darby Translation (DBY)
- who executeth the judgment of the fatherless and the widow, and loveth the stranger, to give him food and clothing.
- Webster's Bible (WBS)
- He executeth the judgment of the fatherless and widow, and loveth the stranger, in giving him food and raiment.
- Young's Literal Translation (YLT)
- He is doing the judgment of fatherless and widow, and loving the sojourner, to give to him bread and raiment.
Read in context
- 16కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్కరులు కాకుండుడి
- 17ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
- 18ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
- 19మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.
- 20నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.
Cross references
- Psalm 146:9 కీర్తనలు 146:9యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.
- Psalm 68:5 కీర్తనలు 68:5తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు
- Jeremiah 49:11 యిర్మీయా 49:11అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.
- Psalm 145:9 కీర్తనలు 145:9యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.
- Isaiah 1:17 యెషయా 1:17కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.
- Psalm 103:6 కీర్తనలు 103:6యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును
- Hosea 14:3 హోషేయ 14:3అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కముమీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
- Exodus 22:22 నిర్గమకాండము 22:22విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.
- Matthew 5:45 మత్తయి 5:45ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
- Acts 14:17 అపొస్తలుల కార్యములు 14:17అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ¸