Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 49 · verse 11

Jeremiah 49:11 in Telugu

అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.

Anaadhulagu nee pillalanu viduvumu, nenu vaarini sanrakshinchedanu, nee vidhavaraandru nannu aashrayimpavalenu.

Jeremiah 49:11 in English

King James Version (KJV)
Leave thy fatherless children, I will preserve [them] alive; and let thy widows trust in me.
World English Bible (WEB)
Leave your fatherless children. I will preserve them alive. Let your widows trust in me.”
American Standard Version (ASV)
Leave thy fatherless children, I will preserve them alive; and let thy widows trust in me.
Bible in Basic English (BBE)
Put in my care your children who have no father, and I will keep them safe; and let your widows put their faith in me.
Darby Translation (DBY)
Leave thine orphans, I will preserve them alive; and let thy widows trust in me.
Webster's Bible (WBS)
Leave thy fatherless children, I will preserve [them] alive; and let thy widows trust in me.
Young's Literal Translation (YLT)
Leave thine orphans — I do keep alive, And thy widows — on Me trust ye,

Read in context

  1. 9ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?
  2. 10నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగు చున్నారు, అతడును లేకపోవును.
  3. 11అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.
  4. 12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.
  5. 13బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
Read all of Jeremiah 49

Cross references

Original words (Hebrew)

Jeremiah 49:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.