Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 11 · verse 20

Deuteronomy 11:20 in Telugu

నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను.

Nee yinti dvaarabandhamulameedanu nee gavu nulameedanu vaatini vraayavalenu.

Deuteronomy 11:20 in English

King James Version (KJV)
And thou shalt write them upon the door posts of thine house, and upon thy gates:
World English Bible (WEB)
You shall write them on the door posts of your house and on your gates;
American Standard Version (ASV)
And thou shalt write them upon the door-posts of thy house, and upon thy gates;
Bible in Basic English (BBE)
Writing them on the pillars of your houses and over the doors of your towns:
Darby Translation (DBY)
and write them upon the posts of thy house, and upon thy gates;
Webster's Bible (WBS)
And thou shalt write them upon the door posts of thy house, and upon thy gates:
Young's Literal Translation (YLT)
and hast written them on the side-posts of thy house, and on thy gates,

Read in context

  1. 18కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.
  2. 19నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి
  3. 20నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను.
  4. 21ఆలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినము లును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.
  5. 22మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మికాజ్ఞా పించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచు కొనవలెను.
Read all of Deuteronomy 11

Cross references

Original words (Hebrew)

Deuteronomy 11:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.