Deuteronomy · chapter 6 · verse 9
Deuteronomy 6:9 in Telugu
నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.
Nee yinti dvaara bandhamulameedanu nee gavunulameedanu vaatini vraayavalenu.
Deuteronomy 6:9 in English
- King James Version (KJV)
- And thou shalt write them upon the posts of thy house, and on thy gates.
- World English Bible (WEB)
- You shall write them on the door posts of your house and on your gates.
- American Standard Version (ASV)
- And thou shalt write them upon the door-posts of thy house, and upon thy gates.
- Bible in Basic English (BBE)
- Have them lettered on the pillars of your houses and over the doors of your towns.
- Darby Translation (DBY)
- And thou shalt write them upon the posts of thy house, and upon thy gates.
- Webster's Bible (WBS)
- And thou shalt write them upon the posts of thy house, and on thy gates.
- Young's Literal Translation (YLT)
- and thou hast written them on door-posts of thy house, and on thy gates.
Read in context
- 7నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
- 8అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.
- 9నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.
- 10నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను
- 11నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావు లను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
Cross references
- Deuteronomy 11:20 ద్వితీయోపదేశకాండము 11:20నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను.
- Isaiah 30:8 యెషయా 30:8రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము
- Isaiah 57:8 యెషయా 57:8నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం చితివి.
- Habakkuk 2:2 హబక్కూకు 2:2యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.
- Exodus 12:7 నిర్గమకాండము 12:7ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
- Job 19:23–25 యోబు 19:23–25నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను. అవి యినుప పోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.