Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 12 · verse 13

Deuteronomy 12:13 in Telugu

నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.

Neevu choochina prati sthalamuna nee dahanabalulanu arpimpakoodadu sumee.

Deuteronomy 12:13 in English

King James Version (KJV)
Take heed to thyself that thou offer not thy burnt offerings in every place that thou seest:
World English Bible (WEB)
Be careful that you don’t offer your burnt offerings in every place that you see;
American Standard Version (ASV)
Take heed to thyself that thou offer not thy burnt-offerings in every place that thou seest;
Bible in Basic English (BBE)
Take care that you do not make your burned offerings in any place you see:
Darby Translation (DBY)
Take heed to thyself that thou offer not thy burnt-offerings in every place that thou seest;
Webster's Bible (WBS)
Take heed to thyself that thou offer not thy burnt-offerings in every place that thou seest:
Young's Literal Translation (YLT)
'Take heed to thee, lest thou cause thy burnt-offerings to ascend in any place which thou seest,

Read in context

  1. 11నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.
  2. 12మీరు, మీ కుమా రులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
  3. 13నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.
  4. 14యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకా జ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.
  5. 15అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రు లేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.
Read all of Deuteronomy 12

Cross references

Original words (Hebrew)

Deuteronomy 12:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.