Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 12 · verse 16

Deuteronomy 12:16 in Telugu

మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.

Meeru raktamu maatramu tinaka daanini neellavale nelameeda paaraboyavalenu.

Deuteronomy 12:16 in English

King James Version (KJV)
Only ye shall not eat the blood; ye shall pour it upon the earth as water.
World English Bible (WEB)
Only you shall not eat the blood. You shall pour it out on the earth like water.
American Standard Version (ASV)
Only ye shall not eat the blood; thou shalt pour it out upon the earth as water.
Bible in Basic English (BBE)
But you may not take the blood for food, it is to be drained out on the earth like water.
Darby Translation (DBY)
Only, ye shall not eat the blood; ye shall pour it upon the earth as water.
Webster's Bible (WBS)
Only ye shall not eat the blood; ye shall pour it upon the earth as water.
Young's Literal Translation (YLT)
'Only, the blood ye do not eat — on the earth thou dost pour it as water;

Read in context

  1. 14యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకా జ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.
  2. 15అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రు లేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.
  3. 16మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.
  4. 17నీ ధాన్యములో నేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱె మేకల మందలోని దేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చా éర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక
  5. 18నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.
Read all of Deuteronomy 12

Cross references

Original words (Hebrew)

Deuteronomy 12:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.