Deuteronomy · chapter 12 · verse 23
Deuteronomy 12:23 in Telugu
అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
Ayite raktamunu tinane tina koodadu. Bhadramu sumee. Elayanagaa raktamu praanamu; maansamuto praanaadhaaramainadaani tinakoodadu;
Deuteronomy 12:23 in English
- King James Version (KJV)
- Only be sure that thou eat not the blood: for the blood [is] the life; and thou mayest not eat the life with the flesh.
- World English Bible (WEB)
- Only be sure that you don’t eat the blood; for the blood is the life. You shall not eat the life with the meat.
- American Standard Version (ASV)
- Only be sure that thou eat not the blood: for the blood is the life; and thou shalt not eat the life with the flesh.
- Bible in Basic English (BBE)
- But see that you do not take the blood for food; for the blood is the life; and you may not make use of the life as food with the flesh.
- Darby Translation (DBY)
- Only, be sure that thou eat not the blood; for the blood is the life, and thou mayest not eat the life with the flesh;
- Webster's Bible (WBS)
- Only be sure that thou eat not the blood: for the blood [is] the life; and thou mayest not eat the life with the flesh.
- Young's Literal Translation (YLT)
- 'Only, be sure not to eat the blood, for the blood [is] the life, and thou dost not eat the life with the flesh;
Read in context
- 21నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచు కొను స్థలము మీకు దూర ముగా ఉండిన యెడల
- 22యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండ తినవచ్చును.
- 23అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
- 24నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.
- 25నీవు యెహోవా దృష్టికి యుక్తమైనదానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలుకలుగునట్లు దాని తినకూడదు.
Cross references
- Leviticus 17:11 లేవీయకాండము 17:11రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.
- Genesis 9:4 ఆదికాండము 9:4అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
- Leviticus 17:13–14 లేవీయకాండము 17:13–14మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివ సించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము; దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
- Deuteronomy 12:16 ద్వితీయోపదేశకాండము 12:16మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.
- Leviticus 3:16–17 లేవీయకాండము 3:16–17యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.